Suriya: అభిమాన నటులపై ఫ్యాన్స్‌కు ఎంతటి ప్రేమ ఉంటుందో వర్ణించడం సాధ్యం కాదు. కొంత మంది ఫ్యాన్స్‌కు వారి అభిమాన నటుల విషయంలో అభిమానంతో పాటు, ఆరాధన భావం కూడా ఉంటుంది. అచ్చం అలాగే తమను అభిమానించే అభిమానుల విషయంలోను నటులకు అంతే ప్రేమ ఉంటుందని నిరూపించాడు ఒక స్టార్ హీరో. తమ పెళ్లికి రావాలని కోరిన అభిమాని పెళ్లికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరో. అభిమాన హీరో తన పెళ్లికి రావడంతో సంతోషంతో…