ఇండస్ట్రీ ఏదైనప్పటికి బ్రేకప్, విడాకులు కామన్. బంధాలకు విలువ ఇవ్వడం మానేశారు. డబ్బుతో ముడిపెట్టి జీవితాలను కొనడం లేదా అమ్ముకోవడం చేస్తున్నారు. ఇలాంటివి బాలీవుడ్‌లో మరి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. కొట్లలో డబ్బులిచ్చి మరీ బంధాలు వదిలించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ హాట్ బ్యూటీ మోడల్ నటాషా స్టాంకోవిక్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు…