Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో.. క్రికెట్ అంటే కూడా థమన్ కు అంతే ఇష్టం. సెలబ్రిటీ క్రికెట్ లో కచ్చితంగా ఆడుతుంటాడు. తాజాగా క్రికెట్ విషయంలో ఓ నెటిజన్ మీద ఫైర్ అయ్యాడు థమన్. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. బౌలర్ వేసిన బాల్ ను సిక్స్ కొట్టాడు థమన్. ఆ వీడియోకు ‘షార్ట్ వేయకు…