మహానటి సినిమాలో సావిత్రమ్మగా నటించి నేషనల్ అవార్డ్ గెలుచుకుంది కీర్తి సురేష్. బండిల్ ఆఫ్ యాక్టింగ్ టాలెంట్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ‘దసర’. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన దసర సినిమాలో కీర్తి సురేష్ ‘వెన్నల’గా నటించింది. అంగన్వాడి స్కూల్ టీచర్ గా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ చూపించిన ఎమోషన్స్ ఆడియన్స్ కి కట్టి పడేసాయి. సినిమా ఫస్ట్…