Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్‌ఫుల్ యాక్షన్ టీజర్‌తో…