Demat Accounts: భారత స్టాక్ మార్కెట్ ఆగస్ట్ నెలలో నిస్తేజాన్ని చూసింది. అయితే మిడ్ క్యాప్, స్మాల్ స్టాక్స్ ఇండెక్స్ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత మార్కెట్ బూమ్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధమయ్యారు.