సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) గ్రూప్ A, B, C పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీసీఆర్ హెచ్ లో రీసెర్చ్ ఆఫీసర్, జూనియర్ లైబ్రేరియన్ లేదా ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ A, B, C పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై…