Home
Cauliflower Movie
Cauliflower Movie News
-
‘క్యాలీఫ్లవర్’ ట్రైలర్: మగాడిది మాత్రం శీలం కాదా..?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అంది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో ఉండే గ్రామ పెద్ద ‘క్యాలీఫ్లవర్’.. అనుకోకుండా తన… -
ఈ నెల 26న సంపూ ‘క్యాలీఫ్లవర్’
సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. శీలో రక్షతి రక్షితః అనేది ట్యాగ్ లైన్. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఆర్కే మలినేని డైరెక్టర్. సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి నాయికగా నటించిన ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. ఆద్యంతం వినోద భరితం సాగే చిత్రం ఇదని, ఇప్పటిక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించిందని దర్శక నిర్మాతలు తెలిపారు. పోసాని, పృథ్వీ,… -
తిరుమల శ్రీవారిని దర్శించిన సంపూర్ణేష్ బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ తిరుమలను సందర్శించారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సినిమా మరో రోజుల్లో విడుదలవుతున్న నేపథ్యంలో శ్రీవారి పాదాల చెంతకు చేరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 20వ తేదిన “బజార్ రౌడీ” సినిమా విడుదల అవుతుంది. “బజార్ రౌడీ” మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. దీనికి డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. సాయాజీ… -
సంపూర్ణేష్ బాబు “క్యాలీఫ్లవర్” షూటింగ్ పూర్తి
‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “క్యాలీఫ్లవర్”. “శీలో రక్షతి రక్షితః” అనే ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తుండగా, ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీప్ ప్రజ్వల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!