ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం మన చేతుల్లోనే వుంది. మన వంటిల్లే మంచి వైద్యశాల. ఏ ఆరోగ్య ఇబ్బంది అయినా మన వంటింట్లో దొరికే దినుసులతో నయం చేసుకోవచ్చు. వంటింట్లో మనం నిత్యం వాడేది ఎక్కువగా పసుపునే. పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పాలు మన ఆరోగ్యాని�