కార్తీ హీరోగా 2014లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘మద్రాస్’ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. దర్శకుడు పా. రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘మద్రాస్’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే ? సెప్టెంబర్ లో ‘మద్రాస్’ మూవీ…
హీరో శ్రీ విష్ణు, ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భళా తందనాన’. దీనిని సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా…