Home
Catch
Catch News
-
Costly Catch: ఒంటి చేత్తో క్యాచ్ పట్టి.. రూ.90 లక్షలు పట్టుకెళ్లిన ప్రేక్షకుడు
Costly Catch: దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మాదిరిగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ లీక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. గడిచిన రెండు సీజన్లలో సన్ రైజర్స్ యాజమాన్యానికి చెందిన టీం విజయం సాధించగా.. ప్రస్తుతం మూడో సీజన్ మొదలైంది. ఈ లీగల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ క్రికెటర్లందరూ వారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మామూలుగా అయితే క్రికెట్ ఆడినందుకు ఆడవాళ్లకు అలాగే సిబ్బందికి మాత్రమే డబ్బులు సంపాదిస్తుంటారు. కాకపోతే కొన్ని… -
IND vs NZ: ఏం పట్టింది భయ్యా.. గాల్లోకి డైవ్ చేసి మరీ (వీడియో)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్ రాధ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ బ్రూక్ హ్యాలీడే కొట్టిన షాట్‌ను వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టింది. ఇటు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అదరగొట్టింది. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది. -
Warangal : వరంగల్ జిల్లాలో పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు
Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై అందినకాడికి దోచుక వెళ్తున్నారు.. -
Ravi Bishnoi Catch: రవి బిష్ణోయ్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్.. చూస్తే మతిపోవాల్సిందే!
Ravi Bishnoi Sensational Catch Best In IPL Ever: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. విలియమ్సన్ కొట్టిన షాట్‌ను బిష్ణోయ్ అమాంతం గాల్లో ఎగిరి ఒంటి చేత్తో బంతిని పట్టుకున్నాడు. దీంతో సహచరులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో… -
PSL 2024: వావ్ సూపర్ క్యాచ్.. బాల్ బాయ్‌ను హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Rohit Sharma Catch: రోహిత్ శర్మ సూపర్ క్యాచ్.. ఓలీ పోప్ ఔట్!
Rohit Sharma takes incredible Catch in IND vs ENG 2nd Test: విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. సూపర్ క్యాచ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను పెవిలియన్‌కు పంపాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతిని.. పోప్ బ్యాక్ ఫుట్ తీసుకుని ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి… -
Stunning Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!
Stunning Catch in Super Smash 2024: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో అద్భుత క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు నిక్ కెల్లీ, ట్రాయ్ జాన్సన్‌లు కలిసి పట్టారు. వెల్లింగ్టన్, సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ అద్భుత క్యాచ్‌తో అందరని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి… -
WC 2023 Best Catches: వన్డే ప్రపంచకప్ 2023 బెస్ట్ క్యాచ్‌లు ఇవే.. గూస్ బంప్స్ పక్కా! వీడియో వైరల్
ICC ODI World Cup 2023 Best Catches So Far: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. మెగా టోర్నీలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తి కాగా.. టాప్ జట్లు కొన్ని సెమీస్ రేసులో లేవు. భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్స్ పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (8), న్యూజీలాండ్ (8), ఆస్ట్రేలియా (6) టాప్ 4లో ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, దాయాది పాకిస్తాన్ వరుస ఓటములతో… -
IND vs NZ: క్యాచ్ మిస్ చేసిన జడ్డూ.. తన భార్య రివాబా రియాక్షన్ ఇదే..!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా చాలా సింపుల్ క్యాచ్ విడిచిపెట్టాడు. ఆ క్యాచ్ మిస్ చేసినందుకు ఫ్యాన్స్ తో పాటు.. భార్య రివాబా జడేజా కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం జడేజా భార్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Sara Tendulkar: క్రికెట్ స్టాండ్‌లో సారా టెండూల్కర్ హల్చల్.. గిల్ క్యాచ్ పట్టగానే ఏం చేసిందంటే..!
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అందులో భాగంగానే భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా వచ్చి క్రికెట్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తన ఫ్రెండ్స్ తో మంచి మూడ్ లో ఉన్న సారా.. శుభ్ మాన్ గిల్ క్యాచ్ పట్టగానే సారా…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..