IND vs NZ: ఏం పట్టింది భయ్యా.. గాల్లోకి డైవ్ చేసి మరీ (వీడియో)
- న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రాధ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్
- వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్
- ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో అదరగొట్టిన రాధ
- 10 ఓవర్లు బౌలింగ్ చేసి 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసిన రాధ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్ రాధ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ బ్రూక్ హ్యాలీడే కొట్టిన షాట్‌ను వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టింది. ఇటు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అదరగొట్టింది. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది.
Read Also: YouTuber Couple Found Dead: యూట్యూబర్ జంట అనుమానాస్పద మృతి..
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ప్రియా మిశ్రా బౌలింగ్‌లో బ్రూక్ హ్యాలీడే ఆడిన షాట్‌ను రాధా యాదవ్ వెనక్కి పరిగెత్తుతూ పక్షిలా గాల్లోకి ఎగిరి పట్టుకుంది. ఈ క్రమంలో ప్రియా మిశ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ సాధించింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో రాధ మొత్తం రెండు క్యాచ్‌లు పట్టింది. 16వ ఓవర్‌లో దీప్తి శర్మ వేసిన బౌలింగ్‌లో జార్జియా ప్లిమ్మర్ (41) క్యాచ్ అందుకుంది. ప్లిమ్మర్ ఆన్ సైడ్ షాట్ కొట్టడానికి ప్రయత్నించగా.. రాధ డైవ్ చేసి క్యాచ్ పట్టింది.
Read Also: S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు..
కాగా.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు శుభారంభం లభించింది. సుజీ బేట్స్ (58), ప్లిమ్మర్‌లు తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ సోఫీ డివైన్ 79 పరుగులతో, మ్యాడీ గ్రీన్ 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 259/9 స్కోరు చేసింది. భారత బౌలర్లలో రాధ నాలుగు, దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
𝘼𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙍𝙖𝙙𝙝𝙖 𝙔𝙖𝙙𝙖𝙫 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡! 🤩
This time she runs all the way back and successfully takes a skier 👏👏
Maiden international wicket for Priya Mishra as Brooke Halliday departs.
Live – https://t.co/2sqq9BtvjZ#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/nFbs7wTqZ6
— BCCI Women (@BCCIWomen) October 27, 2024
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!