పోలీసు డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీ అంటే మంచి ర్యాంకే.. ఆయనకు ఎక్కడికి వెళ్లినా తగిన గౌరవం, హోదా లభిస్తాయి.. అయితే, పోలీసులను చూసి ఓ డీఎస్పీ పరుగులు పెట్టారు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోయే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షలతో ఓ డీఎస్పీ పరుగులు తీశాడు.. తిరుచ్చి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్‌పోర్ట్ సమీపంలో వాహనాల తనిఖీ…
చనిపోయిన ఓ యాచకుడి ఇంట్లో రెండు ట్రంకు పెట్టెల్లో భారీగా నగదు చూసి షాక్ తిన్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుమల కొండపై భిక్షాటన చేసే శ్రీనివాస్ అనే వ్యక్తిని నిర్వాసితుడిగా భావించి తిరుపతిలో ఇల్లు కేటాయించారు అధికారులు.. అయితే.. ఏడాది కిందట అనారోగ్య సమస్యలతో శ్రీనివాసన్ మృతిచెందాడు.. అతడికి వారుసులు ఎవరూ లేకపోవడంతో.. తిరుపతిలోని శేషాచల కాలనీలో గతంలో కేటాయించిన రూమ్ నెంబర్ 75 ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లారు టీటీడీ…