Bank Working Hours: బ్యాంకు వినియోగదారులకు శుభవార్త. బ్యాంకింగ్ పని గంటలు పెరగబోతున్నాయి. 5 రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు పని గంటలు పెంచాలని ప్రతిపాదించాయి.
ఒక ఏడాదిలో బ్యాంకుల నుంచి రూ.20 లక్షలకు మించి విత్‌డ్రా లేదా డిపాజిట్ చేస్తే ప్రజలు కచ్చితంగా పాన్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే. కో ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కరెంట్ ఖాతా ఓపెన్ చేస్తున్నప్పుడూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల