SC ST Atrocity Case Filed on Kona Venkat: ప్రముఖ సినీ రచయిత, ఇటీవలే నిర్మాతగా మారిన కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బాపట్ల జిల్లా కర్ల పాలెంలో ఈ కేసు నమోదయ్యింది. కోన వెంకట్ బాబాయి రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి మరో సారి బరిలోకి దిగారు. ఇక బాపట్ల�