గత రెండు రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి పవన్ పై ఫైర్ అవుతూ చేసిన వివాదాస్పద కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే తాజాగా పోసాని కృష్ణ మురళిపై జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ డ్ కేసు నమోదు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ తో పాటు ఆయన…