రోజూ కారు ప్రయాణాలు చేసే వారు ఉంటారు. ఆఫీస్ లకు వెళ్లడానికి.. వ్యాపార సంబంధిత పనుల కోసం కార్లలో తిరుగుతుంటారు. రోజు వారీ ప్రయాణాల కోసం మంచి మైలేజీ ఇచ్చే కారు ఉంటే ఆర్థిక భారం తప్పుతుంది. అందుకే ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు కొనాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం సూపర్ మైలేజీ అందించే కార్లు అందుబాటులో ఉన్నాయి. 27 కి.మీ నుంచి 34 కి.మీ మైలేజీని ఇచ్చే మూడు కార్ల గురించి తెలుసుకుందాం. Also…