ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో గ్యాస్ సమస్య ఎక్కువవుతోంది. అయితే ఉదయం నిద్ర లేవగానే కడుపులో మంట, ఉబ్బరం, బరువుగా ఉండడం, త్రేన్పులు ఎక్కువగా రావటం జరుగుతుంటాయి. అయితే మన ఇంట్లో వాడే వంట సామాగ్రితోనే.. వీటినే తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. Read Also: Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి ఈరోజుల్లో గ్యాస్ ప్రాబ్లెమ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. రాత్రా సమయంలో ఏమి తినకపోవడం,…