Wimbledon 2024 Winner Carlos Alcaraz Interview: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్, యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ నిలబెట్టుకున్నాడు. లండన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ అల్కరాస్ 6-2, 6-2, 7-6 (7-4) తేడాతో రెండో సీడ్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో అల్కరాస్ ముందు జకోవిచ్ నిలబడలేకపోయాడు. తొలి రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అల్కరాస్‌కు మూడో…