Care Hospitals Walkathon: పుట్టుకతో వచ్చే గుండెజబ్బులవల్ల పిల్లల్లో పెరుగుతున్న సంఘటనలు మరియు మరణాల గురించి అవగాహన పెంచే లక్ష్యంతో, కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఇవాళ నెక్లెస్ రోడ్‌లో వాకథాన్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ రాధారాణి.. జెండా ఊపి ఈ వాకథాన్‌ను ప్రారంబించారు. ఈ వాకథాన్‌లో 100 మందికిపైగా గుండెలోపాలతో బాధపడుతున్న పిల్లలు, వారితల్లిదండ్రులు, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది వాకథాన్‌లో పాల్గొన్నారు. డా.తపన్దాష్, డా.కవిత చింతల్లా, డా.ప్రశాంత్పాటిల సమక్షంలో…