How to withdraw Cash from ATM Using UPI: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో జనాలు మొత్తం ఆన్‌లైన్ ప్రపంచంలోనే బతికేస్తున్నారు. ఆన్‌లైన్ వచ్చినప్పటి నుంచి చాలా మంది డబ్బును ఇంట్లో దాచుకోవడం లేదు. అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లి లేదా డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎమ్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నారు. ఏటీఎమ్ నుంచి డబ్బును విత్ డ్రా చేయాలంటే.. డెబిట్ కార్డు తప్పనిసరి. అయితే మీరు డెబిట్ కార్డ్ లేకున్నా..…