Home
Cardiac Arrest
Cardiac Arrest News
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
Cardiac Arrest: సినీ దిగ్గజం నానా పటేకర్ నిన్న ఉదయాన్నే కన్నుమూసిన విషయం తెలిసిందే. ‘కార్డియాక్ అరెస్ట్’ రావడంతో 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అసలు ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఎంత ప్రమాదకరమైనదంటే.. వెంటనే సరైన చికిత్స అందకపోతే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. ఎంతో ఆరోగ్యంగా, నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి కూడా క్షణాల్లో కుప్పకూలిపోవడం, నాడి ఆగిపోవడం, కళ్లు మూతలు పడటం, శ్వాస అందకపోవడం వంటివి కార్డియాక్ అరెస్ట్ ప్రధాన… -
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
ఒంట్లో ఏదో అన్-ఈజీగా ఉంది… బహుశా అలసటే కావచ్చని మనలో చాలామంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చిన్న అనుభూతి వెనుక ప్రాణాపాయ పరిస్థితి దాగి ఉండొచ్చు. జర్నలిస్ట్ పాయల్ మెహతా 46 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మృతి చెందడం ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ముంబైలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించడంతో తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పల్స్ ఆగిపోయినట్లు జర్నలిస్ట్ శీలా భట్… -
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ అంటే కేవలం గుండెకు సంబంధించిన అత్యవసర పరిస్థితి మాత్రమే కాదు.. ఇది మెదడుకు కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేయడం అకస్మాత్తుగా ఆగిపోతే, మెదడుకు అవసరమైన ఆక్సిజన్‌తో కూడిన రక్తం కూడా అందదు. దీంతో కొన్ని సెకన్లలోనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ అందకపోయే సమయం పెరిగే కొద్దీ మెదడు కణాలకు నష్టం కలిగే ప్రమాదం కూడా పెరుగుతుంది. సీనియర్ కార్డియాలజిస్ట్ వివరాల ప్రకారం..… -
Dubai: దుబాయ్‌లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
దుబాయ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
Heart Attack: పెరుగుతున్న గుండెపోటు కేసులు.. ఈ ఒక్క ట్యాబ్లెట్ మీ దగ్గర ఉంచుకోండి..
Heart Attack: ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారు తున్నాయి. -
Pakistan: పాక్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ చైల్డ్ స్టార్ ఉమర్ గుండెపోటుతో మృతి
పాకిస్థాన్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చైల్డ్ టీవీ స్టార్ ఉమర్ షా (15) హఠాన్మరణం చెందాడు. 15 ఏళ్లకే నిండు నూరేళ్ల నిండిపోయాయి. తన సోదరుడు ఉమర్ షా గుండెపోటుతో చనిపోయినట్లుగా సోదరుడు, టిక్‌టాక్ స్టార్ అహ్మద్ షా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. -
BHU MTech Student Died: అర్ధరాత్రి వరకు చదువుకుని.. బీహెచ్‌యూలో పరీక్షకు ముందే విద్యార్థి మృతి..
ఐఐటీ స్టూడెంట్ ఆకస్మిక మరణం.. తోటి విద్యార్థులతో పాటు కుటుంబీకులను షాక్ కు గురిచేసింది. తెల్లవారితే పరీక్ష ఉందని అర్థరాత్రి వరకు చదువుకున్న విద్యార్థి.. కానీ పరీక్షకు ముందే ఉదయం వేళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వారణాసిలోని IIT-BHUలో చోటుచేసుకుంది. MTech విద్యార్థి అనూప్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం పరీక్ష రాయాల్సి ఉంది. మంగళవారం రాత్రి, అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక గదిలో చదువుకున్నాడు. ముగ్గురు తెల్లవారుజామున 3 గంటల వరకు… -
German: జర్మన్ యువరాజు హెరాల్డ్ గుండెపోటుతో మృతి.. త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న భార్య
జర్మన్ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్జోలెర్న్(63) గుండెపోటుతో మరణించారు. వజ్రాల వ్యాపారంలో భాగంగా ఆయన నమీబియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. -
Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ జరివాలా మృతి!
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. 2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా… -
Air India: ఎయిరిండియాలో విషాదం.. గుండెపోటుతో యువ పైలట్ మృతి
ఎయిరిండియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ పైలట్ అర్మాన్ (28) గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో అర్మాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సమస్య కారణంగా సహోద్యోగిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!