భారతీయులు ఎక్కువగా వాడుతున్న మసాలా దినుసుల్లో యాలకలు కూడా ఒకటి.. వంటకు రుచిని, సువాసనను పెంచడం తో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుసుస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి యాలకలతో టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని చెబుతున్నారు.. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదల ను అడ్డుకుంటాయి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో…