Home
Caracas Airstrikes
Caracas Airstrikes News
-
Trump: వెనిజులా తర్వాత మీరే.. ఈ దేశాలకు ట్రంప్ బిగ్ వార్నింగ్..
Trump: వెనిజులాపై అమెరికా దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, వారిని అమెరికాకు తీసుకువచ్చారు. అయితే, అమెరికా చేసిన ఈ దాడిని ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. మరోవైపు, వెనిజులా అమెరికాలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోందని, మదురోకు ఈ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల చెబుతున్న దాని ప్రకారం, ట్రంప్ వెనిజులా ఆయిల్, ఇతర ఖనిజ సంపదపై కన్నేసి ఈ దుందుగుకు చర్యలకు పాల్పడ్డారని అంటున్నారు.… -
US-Venezuela War: వెనిజులాపై దాడి, అధ్యక్షుడి నిర్భందానికి కారణం ఇదేనా?.. యూఎస్ దాడుల వెనుక షాకింగ్ నిజాలు..
US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు తెల్లవారుజామున అమెరికా, వెనిజులాపై విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరిగిందో తెలిసేలోగా, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచం షాక్ అయింది. వెనిజులాపై భారీగా దాడులు చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మదురోను వెనిజులా నుంచి అమెరికా పట్టుకెళ్లినట్లు చెప్పారు. గత… -
US-Venezuela war: ‘‘మా అధ్యక్షుడు ప్రాణాలతో ఉన్నాడా?’’.. యూఎస్ దాడులపై వెనిజులా..
US-Venezuela war: అమెరికా, వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం తెల్లవారుజామున వెనిజులా వ్యాప్తంగా అమెరికా భారీ దాడులు నిర్వహించింది. రాజధాని కారకస్‌లో యూఎస్ దాడులకు పాల్పడింది. దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే కాకుండా, అధ్యక్షుడు నికోలస్ మదురో,
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!