Trump: వెనిజులాపై అమెరికా దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, వారిని అమెరికాకు తీసుకువచ్చారు. అయితే, అమెరికా చేసిన ఈ దాడిని ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. మరోవైపు, వెనిజులా అమెరికాలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోందని, మదురోకు ఈ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల చెబుతున్న దాని ప్రకారం, ట్రంప్ వెనిజులా ఆయిల్, ఇతర ఖనిజ సంపదపై కన్నేసి ఈ దుందుగుకు చర్యలకు పాల్పడ్డారని అంటున్నారు.…
US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు తెల్లవారుజామున అమెరికా, వెనిజులాపై విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరిగిందో తెలిసేలోగా, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచం షాక్ అయింది. వెనిజులాపై భారీగా దాడులు చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మదురోను వెనిజులా నుంచి అమెరికా పట్టుకెళ్లినట్లు చెప్పారు. గత…
US-Venezuela war: అమెరికా, వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం తెల్లవారుజామున వెనిజులా వ్యాప్తంగా అమెరికా భారీ దాడులు నిర్వహించింది. రాజధాని కారకస్‌లో యూఎస్ దాడులకు పాల్పడింది. దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే కాకుండా, అధ్యక్షుడు నికోలస్ మదురో,