Car sales October 2025 in India: అక్టోబర్ నెల ఆటో రంగానికి గొప్ప పురోగతి అనే చెప్పాలి. జీఎస్‌టీ మినహాయింపులు, పండుగ సీజన్‌తో అక్టోబర్ నెలలో వాహన అమ్మకాలు ఘననీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో ఎస్‌యూవీ టాటా నెక్సాన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అంతలా అంటే.. ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్టోబర్ నెలలో అమ్మకాలు ఎలా ఉన్నాయో…