భారత జట్టును అన్ని విభాగాల్లో విజయవంతంగా నడిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 టీమ్ కెప్టెన్‌గా వైదొలగనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. అయితే, టెస్ట్‌లు, వన్డేలకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నట్టు పేర్కొన్నాడు కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.. అక్టోబర్‌లో దుబాయ్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 కెప్టెన్‌గా తాను వైదొలుగుతానంటూ ఓ…