పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన కెప్టెన్ మిల్లర్ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మార్నింగ్ షో నుంచే కెప్టెన్ మిల్లర్ సినిమాకి హిట్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో ధనుష్ టాప్ ట్రెండ్ అవుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ మేకింగ్ తో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమా అన్ని భాషల్లో పర్ఫెక్ట్‌గా ప్రమోషన్స్ చేసి ఉంటే, ఈరోజు ధనుష్ పాన్ ఇండియా హిట్ కొట్టి ఉండే వాడు కానీ అలా జరగలేదు. తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్…