సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసిన ధనుష్… లేటెస్ట్ గా అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో కెప్టెన్ మిల్లర్ సినిమా చేసాడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన వాళ్లు… ధనుష్ లిస్టులో మూడో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన ఫ్యాన్స్…