Captain Cool: భారత క్రికెట్ చరిత్రలో అసాధారణ నాయకత్వ నైపుణ్యాలతో మైదానంలో తనదైన ముద్ర వేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఇప్పుడు తన అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచుకునే “కెప్టెన్ కూల్” (Captain Cool) పేరుతో ట్రేడ్ మార్క్ పొందే దిశగా అడుగులు వేస్తున్నాడు. మైదానంలో ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా వ్యవహరిస్తూ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ధోనీకి “కెప్టెన్ కూల్” బిరుదు సరిగా సరిపోతుంది. ధోనీ జూన్ 5, 2025న ఈ “Captain Cool”…
ICC Hall of Fame: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికు క్రికెట్‌లో మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనిని చేర్చింది. ధోనితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా దిగ్గజాలు హాషిమ్ అమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన డానియేల్ వెటోరి కూడా ఈ గౌరవంలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్ల నుంచి ఇంగ్లాండ్‌కి…