క్యాప్సికంను ఈమధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది..క్యాప్సికం ధర మార్కెట్‌లో ఇతర కూరగాయల కంటే మెరుగ్గా ఉంది. దీంతో రైతులు బాగా సంపాదించవచ్చు. రైతులు ఆర్థికంగా లాభాలను అందుకోవాలంటే కాలానికి, మార్కెట్ కు తగ్గట్టుగా వ్యవసాయాన్ని చేయాల్సి ఉంటుంది. కాప్సికం సాగుతో మంచి ఆదాయం వస్తుంది అంటున్నారు వ్యవసాయ నిపుణులు.. ఈ క్యాప్సికం ను సిమ్లా మిర్చి, బెల్‌పెప్పర్, కూరమిరప, బెంగుళూరుమిర్చి అని కూడా…