కరోనా భయాలు, కోవిడ్ జాగ్రత్తల నడుమ ప్రతిష్ఠాత్మక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ శనివారం ముగిసింది. నిజానికి 74వ ఎడిషన్ కాన్స్ ఫెస్టివల్ ఎప్పుడో జరగాలి. కానీ, మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే, వైరస్ భయపెడుతున్నా కాన్స్ వేదిక మీదకి ఎప్పటిలాగే అద్భుతమైన సినిమాలు ప్రదర్శనకొచ్చాయి. ప్రతిష్ఠాత్మక పాల్మ్ డీ ఓర్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం సహా టాప్ టెన్ మూవీస్ ఎట్ కాన్స్ ని ఇప్పుడోసారి చూద్దాం… ‘టైటానే’ సినిమా అందరి దృష్టినీ…
74వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదలైపోయింది! ఈసారి జరుగుతోన్న కాన్స సంబరం నిజంగా చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇంతకు ముందు 73 సార్లు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. పోయిన సంవత్సరం కాన్స్ ఉత్సవం దాదాపుగా ఆన్ లైన్ లోనే జరిగిపోయింది. కరోనా వైరస్ సినిమా సెలబ్రిటీల్ని, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని… ఇలా అందర్నీ హౌజ్ అరెస్ట్ చేసేసింది. కానీ, 74వ కాన్స్ ఫెస్టివల్ 2021లో మరోసారి పాత పద్ధతిలో జరుగుతోంది. యూరోప్, అమెరికాల నుంచీ వేలాది…