బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది ఈ భామ.బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీస్ లో కూడా ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ మాజీ ప్రపంచ సుందరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్స్ లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ వేడుకలో…
ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వనపర్తికి చెందిన యువకుడు రాఘవేందర్ కు ఆహ్వానం అందింది.రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన “ఇన్ రీ ట్రీట్” అనే గంట 15 నిమిషాల నిడివి గల లడక్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది . ఈ సందర్భంగా రాఘవేందర్ ను ఫ్రాన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాల్సిందిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్…