Cancer Awareness: ఆధునిక జీవన శైలిలో క్యాన్సర్ వ్యాధి పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 మిలియన్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. వాస్తవానికి మరణానికి రెండవ ప్రధాన కారణంగా క్యాన్సర్ వ్యాధి మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని…
క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా,…
Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి…
Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఒక రుచికరమైన, పోషకమైన ఆహరం. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తే.. పోషకాలు: మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.…