బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకులో పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21 తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే అప్లై…