అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయా దేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి స్వాగతించిన వారే… ప్రస్తుతం వ్యతిరేకత చూపుతున్నారు. చాలా దేశాలలో “స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి” అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల్లో…