ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ‘పద్మవిభూషణ్’ ను ప్రదానం చేశారు. కార్యక్రమం ముగించుకుని ప్రత్యేక విమానంలో బేగంపట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సంద్రాభంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ.. ”పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. తనతో కలిసి సినిమా చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్ల వల్లే తాను ఈ అవార్డు అందుకోగలిగాను., నేను వారిని ఎప్పటికీ మరచిపోలేను.. అందరికి ధన్యవాదాలు” అంటూ మాట్లాడారు. Also Read:…