Cameron Green Suffers From Kidney Disease: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను చిన్నప్పటి నుంచి అరుదైన కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నానని, అది పూర్తిగా నయం కాని వ్యాధి అని తెలిపాడు. తన మూత్ర పిండాలు మిగతా వారిలా రక్తాన్ని శుద్ధి చేయవని, అవి ప్రస్తుతం 60 శాతమే పనిచేస్తున్నాయని గ్రీన్ చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపిక కాని గ్రీన్..…