Poco X7 5G: Poco కొత్త X7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G లాంచ్ చేయబడ్డాయి. ఇక Poco X7 5G స్పెసిఫికేషన్స్ చూస్తే.. Poco X7 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర�