వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వాల్‌నట్స్ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటి మూలకాలు వాల్‌నట్‌లో కనిపిస్తాయి.
Obesity : మారుతున్న జీవనశైలి, ఆహారం కారణంగా ఊబకాయం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2035 నాటికి ప్రపంచంలో సగం మంది దీనితో బాధపడుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతేడాది మార్చి 4ని ప్రపంచ స్థూలకాయ దినోత్సవంగా పాటిస్తారు.
Pan Fried Chicken: ఈరోజు మనం మంచి ప్రొటీన్ కోసం ‘పాన్ ఫ్రైడ్ చికెన్ విత్ వెజ్జీస్’ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సినవి.. మూడు రకాల క్యాప్సికం, బ్రొకోలి, చికెన్ బ్రెస్ట్, నూనె. శనగ నూనె గానీ కుసుమ నూనె గానీ నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఇంకా.. సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ సాస్ కూడా తీసుకోవాలి. ముందుగా.. కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ క్యాప్సికమ్‌లు, చికెన్…