బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. ఆ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు హీరోగా నిలబెట్టాయి.. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాలింగ్ సహస్ర లో హీరోగా నటించాడు.. మొదటి సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కాస్త నిరాశని మిగిల్చింది.. బుల్లితెర పై కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. ‘జబర్దస్త్’లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు.…