California wildfire: బుధవారం అమెరికా ఎన్నికల సంబరాలు ముగిసాయి. ఎన్నికల ఫలితాలలో భాగంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్ర రాజ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పెద్దెత్తున కార్చిచ్చు మొదలింది. గాలులు బలంగా వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ కారణంగా అధికారులు లాస్‌ఏంజెలెస్ సమీపంలోని సుమారు 10 వేల మందికి పైగా ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోని వేల సంఖ్యలో నివాస ప్రాంతాలు, నిర్మాణాలకు…