ప్రపంచ వ్యాప్తంగా వాల్ట్ డీస్నీ సంస్థ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. మేనేజ్‌మెంట్, ఆర్థిక, సౌందర్య ఉత్పత్తుల రంగాల్లో అపార అనుభవజ్ఞురాలైన 67 ఏళ్ల సూసన్ అర్నాల్డ్ త్వరలో పదవిని స్వీకరించనున్నారు. 14 ఏళ్లుగా డీస్నీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. గతంలో ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అయిన కార్లైల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సుసేన్‌ఆర్నాల్డ్ 2018 నుండి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె మెక్‌డొనాల్డ్స్ మరియు NBTYలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆమె…