వాల్ట్ డిస్నీ చైర్మన్‌గా తొలిసారి మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా వాల్ట్ డీస్నీ సంస్థ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. మేనేజ్మెంట్, ఆర్థిక, సౌందర్య ఉత్పత్తుల రంగాల్లో అపార అనుభవజ్ఞురాలైన 67 ఏళ్ల సూసన్ అర్నాల్డ్ త్వరలో పదవిని స్వీకరించనున్నారు. 14 ఏళ్లుగా డీస్నీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. గతంలో ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అయిన కార్లైల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సుసేన్ఆర్నాల్డ్ 2018 నుండి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె మెక్‌డొనాల్డ్స్ మరియు NBTYలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆమె ఈ నెల 31న బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇగెర్ తన పదవీ కాలంలో సంపాదించిన మార్వెల్ మరియు స్టార్ వార్స్ వంటి బ్రాండ్ల ప్రజాదరణకు వచ్చిన క్రేజ్‌ను డీస్నీ సంస్థ ఉపయోగించుకొనుంది. స్ట్రీమింగ్ వ్యాపారంవృద్ధి , కోవిడ్ మహమ్మారి కారణంగా పార్క్గోయర్లు, చలనచిత్ర ప్రేక్షకులు తగ్గడంతో డిస్నీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 22 శాతం పడిపోయాయి. అమెరికాలో కాలిఫోర్నియాలో స్థాపించిన వాల్ట్ డీస్నీ.. ఫిల్మ్ ప్రొడక్షన్, టెలివిజన్, థీం పార్కుల యానిమేషన్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
Also Read
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!