ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో టీ మొదటి స్థానంలో ఉంటుంది. దీనిని తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. అయితే, ఇతర పానీయాల మాదిరిగానే., టీలో కూడా అనేక నష్టాలు కూడా ఉన్నాయి. టీ తాగడం వల్ల కలిగే ప్రతికూలతలు, అవి మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఓ సారి చూద్దాం. * కెఫీన్ కంటెంట్ : టీలో కెఫిన్ ఉంటుంది. ఇది ప్రయోజనం, ప్రతికూలత రెండూ కావచ్చు. కెఫిన్ తాత్కాలిక శక్తిని…