కాఫీ, ఛాయ్ ఎక్కువగా తాగడంతో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని .. చాలా మంది టీ, కాఫీ తాగడం మానేసారు. అయితే.. తగినంత మోతాదులో కాఫీ, ఛాయ్ తాగితే ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీలో ఉండే, కెఫిన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. Read Also: Woman Conductor: హ్యట్సాఫ్ మేడం.. చంటి బిడ్డతో ఎత్తుకుని.. డ్యూటీ చేస్తున్న మహిళా…
Black Coffee Benefits: ఈ ఆధునిక యుగంలో ఉదయం లేచిన వెంటనే చాలా మంది చేతిలో కాఫీ లేదా టీ కప్పు తప్పనిసరిగా కనిపిస్తుంది. రోజు మొదలయ్యే ముందు ఒక్క కప్పు కాఫీ లేకుండా పనులు మొదలవ్వవు అనే స్థాయికి ఇది అలవాటైపోయింది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ తాగితే ఎలా ఉంటుందో? అని. చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపుతాయో అనేది మనం పెద్దగా…