స్పార్క్ ఓటీటీలో ఈ నెల 28న స్ట్రీమింగ్ కాబోతోంది ‘క్యాబ్ స్టోరీస్’ వెబ్ సీరిస్ వాల్యూమ్ 1. దివి వధ్య, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ కు కేవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కృష్ణ నిర్మించారు. ఇప్పటికే దీని టీజర్ ను విడుదల చేశారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ట్రైలర్ ను తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేసి, యూనిట్…