చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా మారిన మరో సోయగం అలీనా షాజీ అలియాస్ ఇవానా. లవ్‌టుడేతో కోలీవుడ్, టాలీవుడ్ యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను తర్వాత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది ఇవానా. పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. కానీ మళ్లీ తన లక్కీ బాయ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథ్. డ్రాగన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మళ్లీ కెవ్వు…
Sree Vishnu Geetha Arts SV 18 Grand Reveal: ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో శ్రీవిష్ణు, ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నుండి అద్భుతమైన బర్త్ డే ప్రజెంటేషన్ అందుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించే శ్రీవిష్ణు నెక్స్ట్ చిత్రం కోసం ప్రొడక్షన్ హౌస్ శ్రీ విష్ణుతో కొలాబరేషన్ అనౌన్స్ చేసింది . గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.…
రెజీనా కసాండ్రా ప్రధాన పాత్ర పోషించిన 'నేనే నా' సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్ థ్రియేట్రికల్ రైట్స్ ను తమిళనాడుకు చెందిన ఎస్.పి. సినిమాస్ సొంతం చేసుకుంది. వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.