C202 Trailer: మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో మనోహరి కెఎ నిర్మాతగా మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’ (C 202). ఈ సినిమా మొత్తాన్ని రాత్రిపూట చిత్రీకరించడం గమనార్హం. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో ఈ సినిమా బిజీగా ఉంది. ఇక ఈరోజు ఒక…