చియాన్ విక్రమ్ సినిమాలొస్తున్నాయంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండేవి. అది వన్స్ ఆపాన్ ఎ టైమ్. కానీ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి రా అన్నట్లుగా తయారయ్యింది సిచ్యుయేషన్. సినిమా కోసం బాడీని బిల్డ్ చేయడమే కాదు పరిస్థితికి తగ్గట్లుగా కథల ఎంపికలో తడబడుతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రయోగాలు చేస్తే ప్రశంసలు వస్తాయోమో కానీ కాసులు కురిపించవు అని ఫ్రూవ్ అవుతున్నా వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఫలితం డిజాస్టర్లతో మార్కెట్ కోల్పోతున్నాడు. Also Read : Flop…
కోలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్సైన డైరెక్టర్ ప్రేమ్ కుమార్. స్క్రీన్ మీద లెస్ యాక్టర్లతో, డే అండ్ నైట్ కాన్సెప్టులతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మెయ్య జగన్ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96ని తెలుగులో జానూగా రీమేక్ చేసినా అప్పటికే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే 96కి మాత్రం తెలుగులోను…
విజయ్ సేతుపతి, త్రిష జంటగా 2018లో తమిళ్ వచ్చిన సినిమా 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. బడిలో పాఠాలు నేర్చుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట అనుకోని కారణాల వలన దూరం అయి, దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ పార్టీలో కలిసినపుడు వారి మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో వచ్చిన 96 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జాను పాత్రలో త్రిష విజయ్…